tel.poetry."Nee padamula..."aparody for "hotomsey..."Jusbeer's song by *mpsmkbh@
"nee padamula..." a parody for "hotomsey..."jusbeer's song by
*sumaswara suneyree
నీ పదముల మృదు ధ్వని దేవా
నను అమరుని చేయగ రావా
దేవా దేవా రావా
రావా రావా దేవా #నీ పదముల#
1 మెరిసే ఆ తారలకూ -పెను చీకటి ముసుగేలా
తిరిగే మా జీవులకూ -వెనుకే ఆకలి తిరిగే
కుమిలే మా మనసులకూ-నీ నీడొక తోడౌనూ#నీ...#
2 మాకేదీ అతి ప్రియమో -అదె లోకానికి విషమూ
గెలిచారంతా మమ్మే -అను క్షణమూ మనఖేద
నిను కొలిచే వీరంతా -వలచేరా నీవలెనే #నీ...#
3 ఈ మతముల సతమతమేమో -నీ మమతే మా మతమూ
కులమే ఒక వ్యాకులమూ -నీ ప్రేమికులం మేమూ
విద్యా సమ దర్శనమే-నిజాయితి మనసుకు బలమూ#నీ...#
ఇది నా ఆఖరి శ్వాసా-అదియే ఈ ప్రేమలేఖా 2#...#

@@@
*sumaswara suneyree
నీ పదముల మృదు ధ్వని దేవా
నను అమరుని చేయగ రావా
దేవా దేవా రావా
రావా రావా దేవా #నీ పదముల#
1 మెరిసే ఆ తారలకూ -పెను చీకటి ముసుగేలా
తిరిగే మా జీవులకూ -వెనుకే ఆకలి తిరిగే
కుమిలే మా మనసులకూ-నీ నీడొక తోడౌనూ#నీ...#
2 మాకేదీ అతి ప్రియమో -అదె లోకానికి విషమూ
గెలిచారంతా మమ్మే -అను క్షణమూ మనఖేద
నిను కొలిచే వీరంతా -వలచేరా నీవలెనే #నీ...#
3 ఈ మతముల సతమతమేమో -నీ మమతే మా మతమూ
కులమే ఒక వ్యాకులమూ -నీ ప్రేమికులం మేమూ
విద్యా సమ దర్శనమే-నిజాయితి మనసుకు బలమూ#నీ...#
4 వయసున వలపే వరమైతే -సొగసులుమరణంవరకంటే
నే లోకాన్నెప్పుడు ప్రేమిస్తే -మతిలేదని సరె వీరంటేఇది నా ఆఖరి శ్వాసా-అదియే ఈ ప్రేమలేఖా 2#...#
@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి