tel.parody song."Ammey mamthramuu"...parody for "maatey mamthramuu" by manga sita uma *mpsmkbh@
అమ్మే మంత్రము ...a parody for "maatey amthramu...'by
manga sita uma
పల్లవి. అమ్మే మంత్రమూ
అమ్మే యజ్ఞమూ
అమ్మే యాగ మమ్మే యోగ
మమ్మే మోక్షమూ
ఇదె అతి సహజం -అను నిత్యం -మన సౌభాగ్యం .....హో హో హో...||అమ్మే||
చరణం1.అమ్మే అమృత భావమై
మది లోలోనే విశ్వమై-విలసిల్లగా
జన్మే సూనృత కావ్యమై
మది గమకాలై -సంగతులై-ప్రవహించగా
సంగీతాలుగా
సాహిత్యాలుగా
జన్మాంతాల-ఆంతర్యాల -సందేశాలతో ...||అమ్మే||
చరణం2.మాతా వియోగ బాధనే
అణుచుటకై మరచుటకై -మనమెత్నించగా
మాతా సంతాన ఎడబాటునే
సహించుటకై - భరియించుటకై -ఊహించగా-
విజ్ఞ్యానాలుగా - వేదాంతాలుగా
కళలూ మరియు భక్తీ విప్లవా దాంశాలుగా...||అమ్మే||
@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి