31, జులై 2014, గురువారం

tel.parody songs."Musthaffa...'a parody for premadeasm song by *mpsmkbh@




















"musthaffa..."a parody for premadesam song by సాధనభట్ 
ముస్తాఫ్ఫా దిన్తక్క- డోంట్ వర్రీ దిమ్గ్తక్క 
మాజిక్ మన లైఫే దిన్గ్తక్క 
దే బై దే దే బై దే 
సూన్యం లోకీ దే బై దే 
దిగజారే మన లేవేలే ముస్తఫ్ఫా #ముస్తఫ్ఫా# 

1 ఫియర్ లెస్ గా గదప్మంటే - కేర్ లెస్ గా గడిపేస్తాం 

  ఎయిం లెస్ గా గడిపే మనకు - మనమే సాటంటాం

ఎల్డర్స్ కీ హేల్పంటే- అది మా పని కాదంటాం 

పనికొచ్చే పని ఏదైనా - నో మూడ్ పోమ్మంటాం
 టైంపాస్ కి బతికేస్తాం - టైం వేస్టు చేసేస్తాం 
సినిమాల్లో లాగానే స్టూడెంట్ లైఫంటాం
ఎవరైనా మంచి చెబితే - షటప్ యువర్ మౌతంటాం
పనికొచ్చే మాటలు మనకూ - పనికే రావంటాం#ముస్తఫ్ఫా# 

2 ట్యూ షాన్ సూ పెట్టేస్తాం - క్లాసేస్సూ ఎగ్గోడతాం
నేరేషన్ చస్తే వినము -డౌట్స్ రవంటాం
కామ్ప్టీషాన్ సర్కిల్సు - మనకైతే పడవంటాం  
ఏవరేజ్ మార్కులతో టే- శాటిస్ఫై ఆ ఉతాం
కష్టమొచ్చినా నష్ట మొచ్చినా-ఎగ్జామ్స్లో  ఎగ్సోచ్చినా   
స్టడి మినహా అన్నిట్లోనూ - మనమే ముందుంటాం
ఆల్ రౌండ్ డెవెలప్మెంట్ అదో రకం చ్చా దస్తం 
క్రి కెటోకటే ఆటల్లోనా -ఫేవరేట్ పోమ్మంటాం#ముస్తఫ్ఫా# 

3 లైఫంటే లవ్వంటాం - నతింగ్ బట్ ప్లే అంటాం 
మహా చీపు మాటే దంటే - ఐ లవ్ యూ అంటాం 
లెర్నింగు కామన్ సెన్స్-మా బ్రెయిన్కు స్ట్రెయిన్ అంటాం
హేచైవీ వైరస్సేలే- రెస్ పే క్టి Oగ్  అంటాం 
మా ఊహకు  ఏం తొస్తే-అదే మాకు వేదాంతం 
ఎండ్ లెస్ స్పేసు లోన -లైట్ స్పీడ్ మాదంటాం
అనకూడని మాటైనా -కనకూడని సీనైనా 
పాటల్లో ఉంటే చాలు -సూపర్ హిట్ చేస్తాం #ముస్తాఫ్ఫా# 

4 సినిమాసు వీదియోసు -సిగిరేట్సుబాడ్ డ్రగ్సు 
కేం టిన్సు రాగిOగ్సేలే - సిలబస్ పోమ్మంటాం
ఎమూలా ఏమైనా -కాలేజీ బందO టాం
ఆర్ట్ అంటే స్టార్ టీవీ -ఫేస్ బుక్ అంటాం 
కాపీలతో లంచాలతో -డిగ్రీసు కొట్టీసీ 
కట్నాల రేట్స్ మటుకు -పెంచి పారేస్తాం 
పాల్తిక్సు బాడ్ ట్రిక్సు -యాదిక్త్సు గా మార్చేస్తే 
కన్నోళ్ళ కలలన్నిట్నీ-నేగ్లేట్ చేసేస్తాం #ముస్త్సఫ్ఫా#













@@@

tel.poetry."Nee padamula..."aparody for "hotomsey..."Jusbeer's song by *mpsmkbh@

















"nee padamula..." a parody for "hotomsey..."jusbeer's song by
*sumaswara suneyree
నీ పదముల మృదు ధ్వని దేవా 
నను అమరుని చేయగ రావా 
దేవా దేవా రావా 
రావా రావా దేవా #నీ పదముల#
1 మెరిసే ఆ తారలకూ -పెను చీకటి ముసుగేలా 
   తిరిగే మా జీవులకూ -వెనుకే ఆకలి తిరిగే 
   కుమిలే మా మనసులకూ-నీ నీడొక తోడౌనూ#నీ...#
2 మాకేదీ అతి ప్రియమో -అదె లోకానికి విషమూ 
   గెలిచారంతా మమ్మే -అను క్షణమూ మనఖేద
   నిను కొలిచే వీరంతా -వలచేరా నీవలెనే #నీ...#












3 ఈ మతముల సతమతమేమో -నీ మమతే మా మతమూ
   కులమే ఒక వ్యాకులమూ -నీ ప్రేమికులం మేమూ 
   విద్యా సమ దర్శనమే-నిజాయితి మనసుకు బలమూ#నీ...#

4 వయసున వలపే వరమైతే -సొగసులుమరణంవరకంటే
   నే లోకాన్నెప్పుడు ప్రేమిస్తే -మతిలేదని సరె వీరంటే
   ఇది నా ఆఖరి శ్వాసా-అదియే ఈ ప్రేమలేఖా 2#...#
















@@@

tel.parody song."Ammey mamthramuu"...parody for "maatey mamthramuu" by manga sita uma *mpsmkbh@




























అమ్మే మంత్రము ...a parody for "maatey amthramu...'by
manga sita uma
పల్లవి. అమ్మే మంత్రమూ
         అమ్మే యజ్ఞమూ 
         అమ్మే యాగ మమ్మే యోగ 
         మమ్మే మోక్షమూ
         ఇదె అతి సహజం -అను నిత్యం -మన సౌభాగ్యం .....హో హో హో...||అమ్మే||























చరణం1.అమ్మే అమృత భావమై 
          మది లోలోనే విశ్వమై-విలసిల్లగా
          జన్మే సూనృత కావ్యమై 
          మది గమకాలై -సంగతులై-ప్రవహించగా 
          సంగీతాలుగా 
          సాహిత్యాలుగా 
          జన్మాంతాల-ఆంతర్యాల -సందేశాలతో ...||అమ్మే|| 

















చరణం2.మాతా వియోగ బాధనే 
           అణుచుటకై మరచుటకై -మనమెత్నించగా
           మాతా సంతాన ఎడబాటునే 
           సహించుటకై - భరియించుటకై -ఊహించగా-
           విజ్ఞ్యానాలుగా - వేదాంతాలుగా 
           కళలూ మరియు భక్తీ విప్లవా దాంశాలుగా...||అమ్మే||

















                                    @@@

tel.poetry."Oh! My God!"-an inspiration from Vivekananda.

"Oh! My God!"-An inspiration from Vivekananda *mpsmkbh@

"Oh! My God!"-an inspiration from Vivekananda.We can understand the God in a different way with this poem.A free Thelugu translation by *mpsmkbh@














 అడిగానమ్మా ఆ దైవాన్నీ- బల శక్తులనే యిమ్మనీ

 యిచ్చాడైయ్యా జటిలమౌ- పరిస్థితులనే ఎదుర్కొ మ్మనీ
అడిగానైయ్యా ఆ దేవుణ్నీ - తెలివితేటలనే యిమ్మనీ
యిచ్చాడమ్మా తికమక పెట్టే - సమస్యలనే సాధించు కొమ్మనీ










 
అడిగానురోయ్ ఆ దైవాన్నీ - సుఖ సంతోషాలనే ప్రసాదిం చమనీ
చూపించాడురోయ్ సేవించమనీ -బాధలలో  తేలి ములుగు తున్నవారి నెందరినో అడిగానక్కా ఆ దేవుణ్నే- భోగభాగ్యాల కురిపించమనీ
ప్రదర్శించాడు  - పరిశ్రమించే -సిరి సంపదల సృష్టికర్తలని









 

అడిగానన్నా ఆ దైవాన్నీ - అవసరాలనీ, సౌకర్యాల్నీ,విలాసాలనీ, కోరి కొసరుగా యిమ్మనీ
చూపాడు తమ్మీ - శ్రమియించీ సాధించే అవకాశాల ఆనవాళ్ళనీ
అడిగానండోయ్ అన్నిటిలోనీ ఆ దైవాన్నీ - అనంత శాశ్విత శాంతినిమ్మనీ
సుఖమునిమ్మనీ - స్వేచ్ఛ నిమ్మనీ
యిచ్చా డిచ్చా డిచ్చా డు - సాయం చేసి - మరీ చూపించాడూ -
పరులకు సాయపడే పలు సన్మార్గాలనీ


చూశారా మరి - వింత అనంతుడు - మాయ శాశ్వితుడు - మరి మన దేవుడు
కోరినదేదీ - అడిగినదేదీ యివ్వనేలేదూ - యధాతథంగా
వలసినవీ కావలసినవీ - కొసరి మరీ యిచ్చేశాడూ 










 అమ్మా, ప్రకృతి,సమాజమూ - కళలూ,విప్లవ,విజ్ఞ్యానాలూ - అయాచితమ్ముగా
వేదాంతాలూ,బంధుత్వాలూ -  శిష్యరికాలూ, స్నేహాలూ - యాదాలాపంగా
అందుకే మరి 'ఓహ్!  మై  గాడ్ ' అనుకోవడమే
తప్పదు మరి తప్పని సరి - అయిపోయింది .
                                @@@