14, ఏప్రిల్ 2012, శనివారం

chinna chitti kavitha by uma

this is a true transulation/transliteration ofUma's Chitti Kavitha
from our RASP-english&telugu by bhat sadhana

అమ్మ తేనెలూరే లాలి పాట జ్ఞ్యాపకం వస్తే అనిపిస్తోంది -నా జన్మ ధన్యమని 
ఆ వడిలో తలపెట్టి నిదిరిం చే క్షణాలని అమూల్యమని 
నాన్న గరాబపు మాటలు గురుతుకు వస్తే అనిపిస్తోంది -నా ఊహలు ధన్యమని
అన్నల అక్కల ఆత్మీయతలో అన్ని మరిచి -మళ్ళీ చిన్న పిల్లలాగా ఆడుకోవటం అమూల్యమని 
కాళ్ళ తోనే క్రమశిక్షణ సాధన చేయించి -నా ఉన్నతికి కంచుకోట కట్టిన
అక్క తలపులో మెదిలితే అనిపిస్తోంది -నా ఉనికి  ధన్యమని 
ఆ అనురాగపు ఆటలలో తేలియాడటం అపురూపం అని 
ఈ అనుబంధాల కుటుంబ సంబంధాలను చవి చూస్తే -అనిపిస్తోంది -నా అనుభవం ధన్యమని 
సుమస్వరాల బంగారు చిన్నారి కవితలు -ఎన్నో అల్లిబిల్లిగా  అల్లాలని
 అల్లారు ముద్దుగా అంకితం ఇవ్వాలని   
                                   *um@@@


"ammanu gaanamu cheyaa..." aparody for "uuhalu gusa gusa laadey.." *mpsmkbh@

"అమ్మ"...parody (ఉహాలు గుసగుస లాడే ...)
*మంగ సీత ఉమా *mpsmkbh@
అమ్మను గానము చేయా 
హృదయం మరి అమృతము కాదా ..#2 అమ్మను...# 













వలదన్న వారీ లేరూ 
కలలందు అమ్మనే కనగా 2
తల్లి ప్రేమలో బలముందిలే 
ఈ జన్మకు మునుపే తెలుసూ2#అమ్మను...#




శ్రుతి చేసి పాడినవేలా 
లయ చూసి తాళము వేయా 2
రాగాలనే కాలాలతో 
స్వరమాధురి గానము చేయా2#అమ్మను..#



@@@